Jump to content

rk09

Members
  • Posts

    1,461
  • Joined

Posts posted by rk09

  1. 1 hour ago, RKumar said:

    who is getting this power, TG right? ee water waste avvadu kada, it will recycle back post power generation?

    No. It’s AP 

    water goes to pulichintala 

    these are not reversible turbines. 

    Reversible turbines motors laga use chestharu - power use chesi water back ki pump chestharu

  2. https://www.cnn.com/2018/09/24/asia/modi-healthcare-election-intl/index.html

     

     "game changer"

    Research unit Capital Economics said the funds for Modicare are "prohibitively small," observing that only 200 billion rupees, or 0.2% of gross domestic product, have been allocated each year.
    "Better provision of health care can bring several benefits, from both an economic and wider perspective," Capital Economics said in an August 17 note. "But we doubt that Modicare will have much of an impact."
     
    India spends only about 1% of its GDP on public health.
    If the program is fully taken up, it would cost close to $780 billion, a huge sum for India's $2.4 trillion economy.
    Access to healthcare is a major problem in India. Public hospitals are few in number and often underfunded and understaffed. The issue of healthcare is likely to feature heavily in India's forthcoming national election, which is expected before May 2019.
    India has just over 1 million registered doctors and fewer than 15,000 state hospitals for its 1.3 billion people, according to government data released last year.
    "I'm skeptical because I don't think enough thought is given to recruitment and training, the institutional mechanisms to ensure that you have the right workers. There's also the massive challenge of the quality of care. What we do know about India's public health system is that the quality of care provided is questionable," Yamini Aiyar, president and chief executive of the the Delhi-based Center for Policy Research think tank, told CNN.
    But despite the obstacles, the program has also won applause from senior health officials.
    "It is going to be a game changer," Dr. K.K. Aggarwal, former president of the Indian Medical Association, told CNN. "Health is a fundamental right and it is the state's responsibility to look after the health of people who can't afford it."
    Total spending on healthcare in India averaged $267 per person in 2014 -- the latest year for which data is available -- compared to $9,403 in the United States, $3,377 in Britain and $731 in China, according to the World Bank.
  3. 54 minutes ago, sonykongara said:

    ప్రయోజనాలు: భూగర్భజలాలు వృద్ధి,  తాగునీటి అవసరాలు తీర్చడం,  జల  రవాణా, పర్యటకం అభివృద్ధి
    ‌* ప్రస్తుత పరిస్థితి: పరిపాలనా అనుమతుల కోసం ప్రతిపానలు

      

    vykuntapuram barrage-chodavaram barrage ki boat lo vellvaccha  prakasam barrage daggara navigation canal ledu ga, idea unnvallu cheppandi

    No. no navigation canal. 

  4. అనంతపురం జిల్లాలో భారీ వర్షం
    10143217BRK63A.JPG

    అనంతపురం: అనంతపురము జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మవరం-బత్తలపల్లి మధ్య నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలు స్తంభించాయి. జాతీయ రహదారిపైన బత్తలపల్లి మండలం లింగారెడ్డి పల్లి వద్ద వాగు ప్రవహిస్తుండడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు బస్సుల్లోనే ఉండిపోయారు. లారీలు భారీగా నిలిచిపోయాయి. పోట్లమర్రి వాగు భారీగా ప్రవహిస్తుండడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని తిలకించారు. ధర్మవరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో వరిమడులు, పంటలు నీట మునిగాయి. చిన్న కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి జలకళను సంతరించుకున్నాయి. రెండు నెలల తర్వాత భారీ వర్షం పడడంతో రైతుల్లో కాస్త ఆనందం నెలకొంది.

  5. Krishna delta or Sagar right ki day one nunchi 11K not needed.

    - But every day min 8k (each, 16K for both) needed - low level vallaki motors kavali (extra expenses and monitoring). But proper optimization needed by irrigation dept/laskars) +

    - in between (June - Aug) varshalu padithe - konchem help avuthayi +

    - Sep/Oct lo water vasthayi Sagar ku - so atu itu ga andariki sardatchu

    Worst case lo oka panta gattekkinatle - rendo panta ku water availability ni batti vesukovatame

     

     

  6. 15 hours ago, AnnaGaru said:

    eedu aartha nadalu modalu pettadu...  minimum burra unna eedni parigettchi kodataru guntur&praksam farmers.....this is cbn's master stroke to help 15 lakh acres......

     

    simple maths only jaffans can't understand :- This year 40+ TMC released to sea fro prakasam barrage before Nagarjuna sagar water release started to NSP right canal this season

    Pattiseema pumps stopped for 25+ days(in july&august) this year as there was flood from "munneru" and record rain in krishna dt

    = 40(to sea)+20(pattiseema stopped pumps) =60 TMC wasted at prakasam barrage and this will go to NSP right canal if we finish this phase-1

    remember above 60 TMC was without chintalapudi lift&eluru canal early discharge......that would add another 20+ tmc easily....

     

    asalu e artcile rasina jaffa major self goal => pattiseema leakpote krishna delta dead ani oppukunnadu.....innallu pattiseema waste ani vadincharu...

     

    page.jpg

    article ye pedda boothu

    article lo rasinatlu ga asalu

    a) 2016-17 season lo pulichintala lo water ekkada vundi, and again same with 2017 - 18

    b) daily less than 7K tho (from pattiseema) and muneru catchment lo varshalatho neggukotcharu 

    c) 100 tmc from pattiseema + around 20 tmc from Muneru + 5 tmc from Pulichintala

    Usually krishna delta needs 180 tmc but with proper planning and optimization now a days around 130 needed

     

     

  7. 1 hour ago, BalayyaTarak said:

    2004 ke complete ayina building ki ippatiki companies vastunnay malli babu garu vachaka.  :super:

    Medha towers, almost 10 years vacant ga vundi

    2004 lo gelichi vunte, VJA area lo kuda IT companies vatchi vundevi. devp. vere ga vundedhi.

    in 2003 itself, they installed network infra (T1 lines) at ITI/polytechnic college - later scrapped that one

  8. 18 minutes ago, sonykongara said:

    adi kuda chestharu ga

    Looks like Krishna West Canal's altitude is more than the Vagu

    5 లాకులతో (గేట్లు) ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం కూడా పూర్తయింది. ఒక్కో గేటు పొడవు 2.65 మీటర్లు. వెడల్పు కూడా అంతే. కొండవీటివాగు వరద తీవ్రత ఎక్కువైతే ఈ లాకులను ఎత్తివేసి సహజ ప్రవాహంతో వరదనీటిని బకింగ్‌హాం కెనాల్లోకి మళ్లిస్తారు.

     

    Actually, these pumps are very useful when there are floods in both upper Krishna (i.e Munneru, Wyra, Katleru) and Kondaveetivagu.

    Monna 17-22 Aug varshalu appdudu, almost 70K+ varada vatchindi just from Munneru +Wyra + Katleru

    aa catchment villages vallu - varada ekkuva vatchina within one day lo clear ayyindi annaru

    main reason is - aa days lo barrage level ni below 9 ft vuncharu

    another advantage after capital - full monitoring on barrage

     

  9. చింత తీరేనా? 
    పశ్చిమ డెల్టాలో సాగు నీటి కష్టాలు 
    7500 క్యూసెక్కులు అవసరం 
    సాయంత్రం నుంచి విడుదల పెంపు 
    న్యూస్‌టుడే, బాపట్ల 

    కృష్ణా పశ్చిమ డెల్టాలో వరి సాగుకు నీటి కొరత ఏర్పడింది. పట్టిసీమ నుంచి జూన్‌ 20నే నీటిని విడుదల చేసినా పంట సాగులో జాప్యం చోటుచేసుకుంది. వెద పద్ధతిలో సాగు చేసిన 50 వేల హెక్టార్లలో పైరు భారీ వర్షాలకు నీట మునిగి దెబ్బతినడంతో మళ్లీ నాట్లు వేయాల్సివచ్చింది. దాంతో అన్నదాతలంతా ఒకేసారి ఆయా పనులకు దిగడంతో నీటి డిమాండ్‌ బాగా పెరిగింది. ప్రకాశం బ్యారేజీ నుంచి శనివారం ఉదయం వరకు ఐదు వేల క్యూసెక్కులే వదలగా కాల్వల కింద చివరి ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. డీజిల్‌ ఇంజన్లతో నీటిని తోడి తడులు ఇస్తున్నారు. పులిచింతల నుంచి నీరు వస్తున్నందున ఆదివారం ఉదయం నుంచి 7,500 క్యూసెక్కులు విడుదల చేసి నాట్లకు ఇబ్బంది లేకుండా చూస్తామని జలవనరుల శాఖాధికారులు అంటున్నారు.

    ఎకరాకు రూ.6,600 నష్టం 
    డెల్టాలో 5.71 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని జూన్‌ మూడో వారంలోనే ప్రకాశం బ్యారేజీ నుంచి డెల్టా కాల్వలకు వదిలారు. ఆ సమయంలో వరి సాగుకు రైతులు సన్నద్ధం కాలేదు. కాల్వల్లో పనులు పూర్తి చేయకపోవటంతో జులై మూడో వారం వరకు పొలాలకు నీరందించలేదు. లక్షన్నర ఎకరాల్లో వెద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో వచ్చిన మొలకలు చనిపోకుండా ఉండటానికి డీజిల్‌ ఇంజన్ల ద్వారా తడులు ఇచ్చారు. గత నెల 9 నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. అధిక వర్షాలకు వెద పద్ధతిలో వేసిన వరి పైరు నీట మునిగి కుళ్లిపోగా ఎకరాకు రూ.6,600 నష్టం వాటిల్లింది. ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి 30 టీఎంసీలు రాగా పశ్చిమ డెల్టా పరిధిలో 16.33 టీఎంసీలను వినియోగించారు.

    ఒకేసారి నాట్లతో సమస్య 
    వర్షాలు బాగా కురవటంతో రైతులంతా ఒకేసారి నాట్లు వేయటం ప్రారంభించారు. డెల్టా ఆయకట్టు పరిధిలోని ప్రకాశం జిల్లాలోనూ నారుమడులు పోశారు. దీంతో ఒక్కసారిగా సాగునీటి అవసరం బాగా పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద శనివారం ఉదయం వరకు పట్టిసీమ నుంచి 7,500, స్థానికంగా మరో 1,500 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే ఉంది. పశ్చిమ డెల్టాకు ఐదు వేల క్యూసెక్కులు వదలగా కొమ్మమూరు కాల్వకు కేవలం 2 వేల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేశారు. ఇప్పటికే 3.70 లక్షల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. మరో రెండు లక్షల ఎకరాల్లో వాటిని వేయాల్సివుండగా ఈ ఆయకట్టు ఎక్కువగా బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లో ఉంది.

    అదనపు ఖర్చు 
    నాట్లు వేయటానికి పొలాలకు సరిపడా నీరు అందటం లేదు. ఆయిల్‌ ఇంజన్లతో తోడి నింపాల్సివస్తోంది. దీని కోసం ఎకరాకు అదనంగా రూ.వెయ్యి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొమ్మమూరు, నిజాంపట్నం, బ్యాంకు కాల్వల పరిధిలో చివరి ఆయకట్టు భూములకు నీరు సక్రమంగా అందక వారంగా అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. నీటి ఇబ్బంది కారణంగా నాట్లు వేయటంలో జాప్యం చోటుచేసుకుంటోంది. రైతులు, ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి కాల్వలకు నీటి విడుదల పెంచాలని కోరారు. పశ్చిమ డెల్టాకు 7,500 క్యూసెక్కులు వదిలితేనే చివరి ఆయకట్టుకు అందుతాయి. పులిచింతల నుంచి విడుదల చేసిన 5,129 క్యూసెక్కులు శనివారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి చేరతాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ డెల్టాకు నీటి విడుదలను 5 వేల నుంచి ఆరు వేల క్యూసెక్కులకు అధికారులు పెంచారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కొమ్మమూరు కెనాల్‌కు 2,500, బ్యాంక్‌ కెనాల్‌కు 1,200, తూర్పు కాల్వకు 670, పశ్చిమ కాల్వకు 200, నిజాంపట్నం ఛానల్‌కు 400, హైలెవల్‌ ఛానల్‌కు 280, మెయిన్‌ కెనాల్‌కు 250 క్యూసెక్కులు వదిలారు. ఆదివారం ఉదయం నాటికి నీటి విడుదలను ఏడు వేల క్యూసెక్కులకు పెంచుతామని జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఈ నీరు పొలాలకు చేరుకోవాలంటే రెండ్రోజుల సమయం పడుతుంది. అప్పుడే వెంటనే నాట్లు వేయగలుగుతారు. మరో వైపు నాగార్జునసాగర్‌ నుంచి 23,822 క్యూసెక్కులు పులిచింతలకు వస్తున్నాయి. సాగర్‌ జలాశయం గేట్లు ఆదివారం ఎత్తి ఏ సమయంలోనైనా మరింత నీటిని దిగువకు విడుదల చేయనున్నందున రైతుల్లో ఆశలు చిగురించాయి.

    నాట్లకు పుష్కలంగా నీరిస్తాం 
    పశ్చిమ డెల్టాకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయటానికి శనివారం ఉదయం వరకు కొంత ఇబ్బంది ఉన్నా ప్రకాశం బ్యారేజీలోకి పట్టిసీమతోపాటు పులిచింతల నుంచి ఐదు వేల క్యూసెక్కులు వచ్చి చేరటంతో అదీ పరిష్కారమైంది. కాల్వలకు నీటి విడుదల పెంచాం. కొమ్మమూరు కెనాల్‌కు ఆదివారం ఉదయానికి 2,800 క్యూసెక్కులు వదిలి చివరి ఆయకట్టులోనూ నాట్లు వేయటానికి అవసరమైన నీరందిస్తాం. సాగర్‌ జలాశయం నిండినందున పులిచింతల, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి పుష్కలంగా నీరు వస్తుంది. ఖరీప్‌లో వరి సాగుకు నీటి సమస్య తలెత్తదు.

  10. airport ante just passengers ye kadu

    especially Vizag, lot of pharma and seafood international exports jaruguthunnayi

    AP is losing that revenue

    and top of it, they need to focus on aviation related sectors too like - regular maintenance, overhaul, training etc.

    Greenfeild airports are strictly passenger oriented with limited cargo

    AAI kattina airports ippati passengers capacity ke saripovatledu

    Any new airports should consider all those aspects.

    - for example Hyd GMR valladi choodandi, first just passengers tho start chesaru

    fuel storage kuda late ga kattaru

    year ago maintanance kuda start chesaru

    but passegers services gali ki vadilesaru

    airport lopala ye okka flight delay ayina kurchotaniki place vundadu

    malli no aero bridges

    service charges matram full ga vasulu chestharu

    Raju garu openheart chepparu - mana private carriers, airplane servicing kosam Srilanka velthayi anta

  11. నిరాశ్రయులకు నీడ నైట్‌షెల్టర్‌
    02-09-2018 08:01:02
     
    636714720615182554.jpg
    ఫుట్‌పాత్‌లు, బస్‌స్టాప్‌లలోని నిరాశ్రయులకు ప్రత్యేకంగా ఒక గూడును కల్పించడంతో పాటు బెజవాడను సుందర నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో విజయవాడ నగర పాలక సంస్థ ‘నైట్‌ షెల్టర్‌’ను అందు బాటులోకి తీసుకొచ్చింది. రైల్వేస్టేషన్‌కు సమీపాన వెహికల్‌ డిపో వద్ద ఒక భవనాన్ని, కబేళా ప్రాంతంలో వేరొక భవనాన్ని కార్పొరేషన్‌ అధికారులు నిర్మించారు. ఫుట్‌పాత్‌లు, బస్‌ షెల్టర్లలో ఉన్న వాళ్లందరినీ ఇప్పడు ఈ షెల్డర్లలోకి తరలిస్తున్నారు. ఇక్కడే వారికి ఆవాసం కల్పించి ఆహారం సైతం అందజేస్తున్నారు.
     
    విజయవాడ: విజయవాడలో ప్రస్తుతం 2500 మంది వరకు యాచకులు ఉన్నారని నగర పాలక సంస్థ అధికారుల అంచనా. వారు కాకుండా వేలల్లో దినసరి కూలీలు ఉంటున్నారు. ఇంటి అద్దెలు భరించలేని వారంతా బస్‌షెల్టర్లు, ఫుట్‌ పాత్‌లపైనే తలదాచుకుంటున్నారు. బెంజిసర్కిల్‌, ప్రకాశం బ్యారేజీ, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌, ఏలూరు రోడ్డులో ఏ బస్‌స్టాప్‌ను చూసినా ఇదే పరిస్థితి. ప్రదేశమంతా దుర్వా సన వస్తోంది. ప్రస్తుతం విజయవాడ పాల నా కేంద్రంగా మారింది. వలసలు పెరిగాయి. వాణిజ్య సముదా యా లు వచ్చి వాలుతు న్నాయి. ప్రముఖులు, పర్యాటకుల రాకపో కలు పెరిగాయి. ఈ తరుణంలో ఫుట్‌పాత్‌లు, బస్‌స్టాప్‌లను క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా ఉంచాలనేది కార్పొరేషన్‌ అధికా రుల ఆలోచన. దీనిలో భంగా గూడు లేని దినసరి కూలీలు, యాచకులకు నీడను కల్పిం చడానికి రూ.కోటి20లక్షలతో జాతీయ పట్టణ జీవనోపాధి పఽథకం కింద పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు నైట్‌షెల్టర్లను ఏర్పా టు చేశారు. వాటి నిర్వహణ బాధ్యతలను రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌, వాసు స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు.
     
    సకల సదుపాయాలు
    వివిధ ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లలో ఉన్న వారిని ఈ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు గుర్తించి నైట్‌షెల్టర్లకు తరలి స్తారు. వారి ఆధార్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకుని లోపల ఆశ్ర యం ఇస్తారు. వారికి పడుకోవడానికి పరుపులను కేటాయిస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన సదుపాయం కల్పించారు. ఒక్కో షెల్డర్‌లో వంద మంది నిరాశ్రయులు ఉం టారు. ఒక్కో భవనాన్ని రెండంతస్తుల్లో నిర్మిం చారు. ఇందులో పై అంతస్తును అనారో గ్యంతో ఉన్న వారికి కేటాయించారు. ఎవరెవరు ఏయే సమయాల్లో బయటకు వెళ్తున్నారు, మళ్లీ తిరిగి ఏయే సమయాల్లో తిరిగి వచ్చేదీ నమోదుకు ఒక రిజిస్టర్‌ను నిర్వహిస్తున్నారు. ఆధార్‌ కార్డు లేని వారికి ఇక్కడి సిబ్బందే ఆధార్‌ నమోదు చేయిస్తున్నారు. రాత్రివేళలో రూట్స్‌ సభ్యులు, పోలీసుల సహకారంతో నగరం లో డ్రైవ్‌ నిర్వహించి నిరాశ్రయులను బస్సుల ద్వారా ఇక్కడకు తరలిస్తారు. వినోదం కోసం టీవీ లను ఏర్పాటు చేశారు. వారి సంరక్షణకు ఉదయం ముగ్గురు, సాయంత్రం ముగ్గురు సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. ఆహారం తయారీకి ఒక వంట మనిషి, శుభ్రం చేయ డానికి స్వీపర్‌, ఆయాలు విధులు నిర్వర్తి స్తారు. ప్రతి 15 రోజులకొకసారి రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌కు చెందిన వైద్యులు వైద్య పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేస్తారు.
     
     
    సుందర నగరమే లక్ష్యం
    విజయవాడ రాజధాని అయ్యాక ప్రముఖుల రాకపోకలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. వాళ్లలో చాలా మంది తలదాచుకోవడానికి గూడు లేక ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్డర్లను ఉప యోగించుకుంటున్నారు. యాచకుల వల్ల అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు ఆశ్రయం కల్పించడానికే నైట్‌ షెల్డర్‌లను ఏర్పాటు చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ నివాస్‌ భావించారు. ఇక్కడ 24 గంటల పాటు రూట్స్‌ ఫౌండేషన్‌, వాసు సంస్థలు సేవలందిస్తాయి.
    -ఎం.వి.సత్యనారాయణ, కార్పొరేషన్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌
     
     
    ఆరోగ్యకర జీవనం కల్పిస్తాం
    జీవనోపాధి కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. దినసరి కూలీలు అద్దెలను భరించలేక ఫుట్‌పాత్‌లు, బస్‌షెల్టర్లలోనూ పడుకుంటున్నారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నా యి. వారితో పాటు అనాఽథలకు నీడ ఇవ్వడానికి ప్రత్యేకంగా నైట్‌ షెల్టర్‌ ను ఏర్పాటు చేశారు. దాని నిర్వహణ బాధ్యత మాకు అప్పగించారు. నైట్‌ షెల్డర్‌లో ఉంటున్న వారికి ఆరోగ్యకర జీవనం కల్పించడమే లక్ష్యం. వైద్య పరీక్షలు నిర్వహించడంతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తాం. నిరాశ్రయులకు భోజన సదుపాయాలను కల్పించే బాధ్యత మేమే నిర్వహిస్తున్నాం.
    - డాక్టర్‌ పి.వి.ఎస్‌. విజయభాస్కర్‌, చైర్మన్‌, రూట్స్‌ హెల్త్‌ ఫౌండేషన్‌
  12. 25 minutes ago, AnnaGaru said:

     

    krishna lo manam chudani anni "reserve storage undi" e debbato....puli 35 tmc extra in-addition to sagar&srisailum fulll..

    best part is seema reservoirs that were complete all are filled with handri eventhough no rain.....

     

    X9BnqV.gif

    ee year super

    The power that was saved by pattiseema should compensate for HNSS 

    looks like ee year pattiseema nunchi 80 kuda teesukomu yemo

    Sept rains kuda vasthe - rabi lo kuda paddy vesukovatchu

    but last year Krishna delta lo panta baga pandindi kani rates leka - no loss no gain type lo vundi (including family expenses) mainly beacuse of minumulu

  13. నల్గొండ : నాగార్జున సాగర్‌ జలాశయానికి జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ జలాశయానికి లక్ష క్యూసెక్కులకుపైగా వరద నీరు వస్తోంది. రేపటిలోగా సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు నీరు చేరుకునే అవకాశం ఉంది. దీంతో రేపు సాగర్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
     
    సాగర్‌ గేట్లు ఎత్తనున్న నేపథ్యంలో గుంటూరు, నల్గొండ, కృష్ణా జిల్లాల్లోని పులిచింతల ప్రాజెక్టు అధికారులు అప్రమత్తమయ్యారు. సాగర్‌ దిగువ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
  14. 2 hours ago, LuvNTR said:

    ee towers start chesara bro L&T vallu ???

    L&t recently took over the plots for their 2 towers 

    And the steel structures will be ready in 14 months. 

    Two towers are by shapoorji

    And cm tower is by NCC

    All of them 30+ floors

×
×
  • Create New...