Jump to content

All Activity

This stream auto-updates     

  1. Past hour
  2. World Bank iche Appu development ki vaadathaaru. State revenue welfare ki vaadathaaru. IAS laku aa mathram idea vundadhaa? CBN kattina temporary buildings administration ki saripothaayi. Secretariat building meedha water leak avvakundaa weather_shed vesthe sarpothundhi. Mottham online ayipoyina kaalam lo state people ki capital tho pani vundadhu. People care about local development and individual/family welfare.
  3. Today
  4. Yesterday
  5. calling kesineni nani, gorantla buchaiah and others to clarify.. sujana aina ok
  6. Power lo vunna anni rojulu naaki power pogane pratidi tappu patte nee lanti vallu matram kadu le
  7. kavalante lakkondi antaru... valle na.. (excluding minion)
  8. Ram Mohan Naidu K @RamMNK · 12h Had an interactive and synergetic meeting with TDP President @ncbn garu along with @JayGalla garu and @kesineni_nani garu.
  9. చంద్రబాబుకి మళ్ళీ దగ్గరవుతున్న భజనపరులు…! July 21, 2019 ఆంధ్రప్రదేశ్ లో 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన వద్దకు కొన్ని శక్తులు వచ్చి చేరాయి. సామాన్య కార్యకర్తల అంటే వాళ్ళే ఎక్కువ చంద్రబాబుతో ఉండే వాళ్ళు. ఇక అధికారులు కూడా చంద్రబాబుని కలవాలి అంటే వాళ్ళను దాటుకుని వెళ్ళాల్సిన ఖర్మ ఎక్కువగా ఉండేది. రాజకీయంగా చంద్రబాబు జరిపే చర్చల కన్నా పార్టీ ద్వారా వచ్చిన వాళ్ళతో జరిపే చర్చలే ఎక్కువగా ఉండేవి. ప్రతీ విషయంలోనూ వాళ్ళే తలదూరుస్తూ చంద్రబాబు వద్దకు కొన్ని నివేదికలు పంపించే వారు. ఎన్నికల్లో సీట్లు ఇవ్వాలి అంటే ఖచ్చితంగా సర్వేలు చేసే ఇస్తాను… అని 2017 లో రాజమండ్రిలో ప్రకటించిన తర్వాత కొన్ని సర్వే సంస్థలు చంద్రబాబు వద్దకు వెళ్ళాయి. వాటిని తీసుకు వెళ్ళింది కూడా వాళ్ళే అనే ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఏర్పాటు చేసిన సంస్థల ద్వారా సర్వేలు నిర్వహించి చంద్రబాబుని మాయ చేసారని ప్రతీ నియోజకవర్గంలో అనుకూల ఫలితాలు ఇచ్చారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. చివరికి పుంగునూరు, పులివెందుల నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలపడిందని, కృష్ణా నీళ్ళు ఇవ్వడం ద్వారా రాయచోటి నియోజకవర్గ౦లో పార్టీ విజయం సాధిస్తుందని, కమలాపురంలో గతంలో కొంచెం తేడాతోనే ఓడిపోయామని… ఇప్పుడు భారీ విజయం సాధిస్తామని, ఇక జమ్మలమడుగులో రెండు వర్గాలు కలిసాయి కాబట్టి మన మీద సానుకూలత ఉందని, మైదుకూరులో పుట్టా చాలా బలంగా ఉన్నారని వ్యాఖ్యానిస్తూ కడప ఎంపీ సీటుని కూడా గెలిచే సూచనలే కనపడుతున్నాయని, వివేకా కేసు వాళ్లకు ఇబ్బందిగా మారిందని ఎన్నికల వరకు చంద్రబాబు మాయ చేస్తూ వచ్చారట. వారసులు అందరూ విజయం సాధించడం, దాదాపుగా జరుగుగుతుందని మభ్యపెట్టారట. ఇక ఇప్పుడు మళ్ళీ వాళ్ళే చంద్రబాబు పక్కన చేరారని అంటున్నారు. 2004 తర్వాత చంద్రబాబు ఎక్కడికి అయినా వెళ్తే ప్రజల కోసం వెతుక్కునే పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. భారి ఎత్తున ప్రజలు ఆయన వద్దకు వస్తున్నారు. దీనికి తోడు కార్యకర్తలు కూడా దగ్గరవుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో వాళ్ళు మళ్ళీ చంద్రబాబు వద్దకు చేరి ఆయన్ను మభ్యపెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
  10. Welfare schemes ki world bank money isthunda . Janalu intha erri pappalu anukoledu ...continue
  11. World bank does not want to burn brides with AP. Nothing more.
  12. Official pressnote Or statements emaina vadhilara uncle
  13. jagan ki Jail model ani tag icharu ga.... jagan my role model ani aa ongole jagan karyakartha photo vaadu pilla ni chamepsinappati photo petti circulate chayyandi...
  14. Thoka etu oopamante atu oope puppy ni oka daanini ikkada petti state ni naashanam cheyyalani chusthunnaru... Inka e moham pettukuni BJP ni state lo inject cheyyalani chusthunnaru...
  15. karma.. they sent fake letters.. its biting them back...
  16. amaravathi ki tesesi migata vatiki enjoy seyyamantunnaru anta
  17. Let's not repeat the mistake..let's pin it on Jagan and his incapability to put pressure on central government
  1. Load more activity
×