Cyclist Posted August 13, 2020 Share Posted August 13, 2020 ఓ అధికారి "సార్ మన పథకం వాయిదా వేద్దాం" రెడ్డి "థాంక్యూ సార్" బంట్రోతు "ఆలస్యానికి మందలించి పనిచేయించుకోవాల్సిన అధికారిని.. ఖర్మ.. కోర్టులో జడ్జీ అనుకొంటున్నాడు". #వాయిదానందం Link to comment Share on other sites More sharing options...
Cyclist Posted August 13, 2020 Author Share Posted August 13, 2020 అన్నా వైఎస్సార్ పెళ్లి కానుక ఎప్పుడంటున్నారు? ఇప్పుడు 45 ఏళ్లు వచ్చిన వారికి వైఎస్సార్ చేయూత ఇస్తున్నాం కదా. అర్హత వయసొచ్చేవరకు ఆగి ఇది తీసుకోమనండి. అమ్మఒడి గట్రాకు కూడా సర్దలేక సతమవుతుంటే.. ఆ మాత్రం సహకరించలేరా? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.