Jack Posted April 20, 2017 Share Posted April 20, 2017 లండన్ : జూన్ 1 నుంచి ఇంగ్లండ్ ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ను ప్రకటించారు. భారత్ ఓవల్ (లండన్)లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో రెండు ప్రాక్టిస్ మ్యాచ్లు ఆడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అన్ని జట్లకు కలిపి మే 26 నుంచి 30 వరకు మొత్తం 6 ప్రాక్టిస్ మ్యాచ్లు లండన్, బర్మింగ్హామ్ స్టేడియంలలో జరుగుతాయి. మే 26 ఆస్ట్రేలియా - శ్రీలంక మే 27 బంగ్లాదేశ్ - పాకిస్థాన్ మే 28 భారత్ - న్యూజిలాండ్ మే 29 ఆస్ట్రేలియా - పాకిస్థాన్ మే 30 న్యూజిలాండ్ - శ్రీలంక మే 30 భారత్ -బంగ్లాదేశ్ Link to comment Share on other sites More sharing options...
NBK2NTRMT Posted April 20, 2017 Share Posted April 20, 2017 Link to comment Share on other sites More sharing options...
Manoj_Jashti Posted May 9, 2017 Share Posted May 9, 2017 Link to comment Share on other sites More sharing options...
NBK-Dravid Posted May 31, 2017 Share Posted May 31, 2017 Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.