Jump to content

Nandamuri Rulz

Members
  • Posts

    127,328
  • Joined

  • Days Won

    6

Posts posted by Nandamuri Rulz

  1. 1 hour ago, ravindras said:

    vijayawada, rajahmundry, visakhapatnam airports has better chances for growth. seema people can travel through three international airports which are near to them bangalore,chennai and hyderabad . 

    distance between tirupati to chennai 150 km . any international traveler prefer chennai as flight tickets are cheap compare to tirupati. flight charges decreases if the frequency of flights to that city is more. frequency of flights depends on no of passengers. 

     

     

     

    Yep !!

  2. 3 hours ago, John said:

    dude show vestaro veyro telee kundane after all ticket kooda konamu  wt u talking ya :wall: 

    Dudu... Rjy nundi passengers break up journeys count teesukune ga direct flights vesaaru... Chudandi... Article vuntaadi... How indigo and other flight companies decide ani... Financial express lo anukuntaa chusaa article...

  3. 1 hour ago, John said:

    Mee vooriki road vesi bus veykunda unte public ki em use... idi kooda ante. Mallee CM /Minister sonta jilla :buttkick:

    Pisikaavule Peda... Aa tpt before 2014 position enti? Ippudu enti? Atleast aa shape ki vachindi ante adi because of ashok gaaru... Inthaku minchi inkem chesthaaru akkada pedda puchakaya annitiki addu paduthunte... Btw passengers vunte automatic ga flights vesthaaru... Maa rajamundry ki direct flights levu inthaka mundu... Ippudu naa modi lo flights... Roju chennai, bangalorwe, hyd annitiki direct flights... Housefull ga run avuthunnayi... Based on business john uncle

  4. 11 hours ago, rayapati9999 said:

    Veyyi ne rendu nela pocket karchula :wacko:  Inka seppu...aa veyyi tho blr lo illu kondamakunna amaravathi lo flat kondamanukunna ani, ee cbn ne chetha aa yeyyi karchupettichhadu ga :damn: 

    Amaravati lo maalantollaki flat lu kuda isthaara... Adi mee kulapolla capital ga... Cbn down down !!

  5. 1 hour ago, rk09 said:
    విస్తరణలో ముందడుగు! 
    చిత్తూరు- తిరుపతి రహదారి 
    విస్తరణ పరిహారం ప్రకటన 
    రెండు నెలల్లో నిర్వాసితుల ఖాతాల్లో నిధులు 
    ఈనాడు డిజిటల్‌- చిత్తూరు

    ctr-gen1a.jpg

    చిత్తూరు- నాయుడుపేట రహదారి విస్తరణకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల భూసమీకరణపై అభ్యంతరాల స్వీకరణకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. తాజాగా ఈ ప్రక్రియ పూర్తయ్యింది. జేసీ గిరీష ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి.. పరిహారం ప్రకటించారు. వారి నుంచి భూములకు సంబంధించిన రికార్డులను సేకరిస్తున్నారు. అనంతరం వారి ఖాతాల్లో పరిహారం జమ చేసేందుకు  అధికారులు సిద్ధమవుతున్నారు. ఇదంతా రెండు నెలల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకుసాగుతున్నారు. 
    *  మార్గం: చిత్తూరు- నాయుడుపేట 
    *  ప్రస్తుత దశ: చిత్తూరు- తిరుపతి, 61 కి.మీలు 3జీ ఎంక్వైరీ పూర్తి, పరిహారం ప్రకటన 
    *  24 గ్రామాలకు చెందిన 685 ఎకరాల భూమి సమీకరణ 
    *  ఎకరాకు కనిష్ఠంగా రూ.30 లక్షలు.. గరిష్ఠంగా 80 లక్షల ప్రకటన

    చిత్తూరు నుంచి నాయుడుపేట వరకు రెండు ప్యాకేజీలుగా ఆరు వరుసల విస్తరణ చేపట్టారు. ఇందులో చిత్తూరు- తిరుపతి ప్యాకేజీ విషయంలో ప్రగతి కనిపిస్తోంది. ఇప్పటికే భూసేకరణకు 3జీ ఎంక్వైరీ పూర్తి కాగా.. మరో రెండు నెలల్లో ఆయా నిర్వాసితులకు పరిహారం అందించనున్నారు. ఈ మేరకు జేసీ గిరీష కొంతకాలంగా ఆయా గ్రామాల్లో రైతులతో సమావేశమై పరిహారాన్ని ప్రకటించారు. చిత్తూరు శివారు విశ్వేశ్వరయ్య కూడలి నుంచి ప్రారంభమై రంగంపేట క్రాస్‌ వరకు 17.8 కి.మీల మేర ఓ బైపాస్‌(కాణిపాకం బైపాస్‌), పనపాకం నుంచి ముంగిలిపట్టు వరకు 7 కి.మీల మేర మరో బైపాస్‌ (కాశిపెంట్ల బైపాస్‌) మార్గాలను కొత్తగా నిర్మించనున్నారు. కాణిపాకం బైపాస్‌లో దాదాపు 7 గ్రామాలకు చెందిన 200 ఎకరాలు భూ సేకరణలో పోతుంది. ఇక్కడ ఎకరా రూ.10 లక్షల చొప్పున ప్రకటించారు.  కాశిపెంట్ల బైపాస్‌లో కోల్పోయే 70 ఎకరాల్లో ఎకరాకు రూ.25 లక్షల చొప్పున నిర్ణయించారు.  జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న భూముల విలువ ఆ ప్రాంతాన్ని బట్టి మారిపోతోంది. ఎకరా కనీసం రూ.30 లక్షలుగా ఉంటే.. చంద్రగిరి లాంటి ప్రాంతాల్లో ఎకరా రూ.82 లక్షల వరకు ప్రకటించారు. మార్కెట్‌ విలువకు 2.5 రెట్లు అధికంగా జతచేసి పరిహారం నిర్ణయించారు. దీంతో పాటు ఈ రహదారి విస్తరణలో దాదాపు 170 నిర్మాణాలను కూడా తొలగించాల్సి వస్తోంది. వీటికి కూడా 2.5 రెట్లు పరిహారం ఇవ్వనున్నారు. పోరంబోకు స్థలాల్లోని నిర్మాణాలకు వాస్తవ మార్కెట్‌ ధరను (2.5 రెట్లు పరిహారం ఉండదు) ఇవ్వనున్నారు. ఇప్పటికే రైతులు తమ రికార్డులను ఆయా తహసీల్దార్ల కార్యాలయాల్లో అందించారు.

    రికార్డులు త్వరగా ఇస్తే పరిహారం 
    చిత్తూరు- తిరుపతి వరకు ఆరు వరుసల రహదారి విస్తరణలో భూములు, ఆస్తులు కోల్పోయే నిర్వాసితులు రికార్డులను ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో సమర్పించాలి. ప్రాంతాన్ని బట్టి, రైతుల అభిప్రాయాలు సేకరించి.. పరిహారం ప్రకటించాం. ఎంత త్వరగా రికార్డులు అందిస్తే.. అంతే త్వరగా ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ అవుతుంది. పలువురు రికార్డులు అందించారు. ఇప్పటికీ అందించని వారు ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల్లో వెంటనే ఇవ్వండి. సమస్యాత్మక ప్రాంతాల్లో మినహా రెండు నెలల్లో 90శాతం పరిహారం ఆయా ఖాతాల్లో జమ చేస్తాం.

     -గిరీష, జేసీ, చిత్తూరు

    @rayapati9999 denkaav ga 80 lakhs ekaraniki... :damn:

×
×
  • Create New...