-నోటిఫై.. నోటిమాటే! 03-09-2018 03:14:02
రాష్ట్రం ఆశలపై కేంద్రం నీళ్లు
‘పశ్చిమ’లో 16వేల ఎకరాల డీ-నోటిఫైకి తొలుత అంగీకారం
పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం ప్రణాళిక
సంబంధాలు బెడిసి కొట్టడంతో ఫైల్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిన మోదీ సర్కార్
ఏలూరు, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటని మరోసారి రుజువైంది. పరిశ్రమల ఏర్పాటుకు అటవీభూమిని డీ-నోట