బుగ్గవాగుకు గ్రీన్ సిగ్నల్..! 23-06-2018 09:26:11
రిజర్వాయర్ సామర్థ్యం పెంపు కోసం ఎదురుచూపులు
ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసిన ఎమ్మెల్యే యరపతినేని
నిధులు విడుదల చేయాలని లేఖ రాసిన నరసరావుపేట ఎంపీ రాయపాటి
రూ.220 కోట్లు కేటాయింపునకు ఆమోదం లభించినట్లు సమాచారం
గుంటూరు, పిడుగురాళ్ల: పల్నాటి సిగలో సిరుల మాగాణి బుగ్గవాగు రిజర్వాయర్ సామర్ధ్యం పెంపుపై రెండు జిల్లాల రైతాంగం గ