మెర్సి కిల్లింగ్ నుంచి బయటపడి.. చావుని జయించిన ఈ చిన్నారి గుర్తుందా?
ఆంధ్రజ్యోతి: జ్ఞానసాయి గుర్తుందా మీకు? సరిగ్గా ఏడాది క్రితం వార్తలో వ్యక్తిగా నిలిచింది ఆ చిన్నారి. అంతేకాదు.. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ ఈ చిన్నారి కోలుకోవాలని ఆకాంక్షించారు. కాలేయ సంబంధ వ్యాధితో బాధపడుతున్న 9నెలల చిన్నారిని బతికించుకునే స్థోమత లేదంటూ అప్పట్లో పాప తల్లిదండ్రులు మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలని కోర్టుని కోరారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆ తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి తెలియజేసింది. కేవలం డబ్బు లేకపోవడం ఓ చిన్న