mana db fund tharupuna WG loo 25K icchaamu TDP fans ki   🙏Ap west godavari chagallu mandal daravaram villeje ఇటీవల కరోనా కాలంలో మరణించిన shek valli గారు కుటుంబ పెద్దను కోల్పోయిన వారి భార్యకు, గతంలో తండ్రిని కోల్పోయి కరోనాలో sarangi gangaratnam తల్లిని పోగొట్టుకుని వంటరి అయిన ఆ కొడుకుకి, ఇటీవల కరోనా తో మరణించిన M. Padma lata వారికీ సపర్యలు చేసిన తమ్ముడు B Ramohan కరోనా లక్షణాలు తో సెల్ఫ్ కొరంటెన్ లో ఉన్నందున వారి కుమారుడు jaswant కి నిరుపేదలు అయిన వారి మూడు కుటుంబాలకు అండగా మేము ఉన్నామన