BJP MP Subramanya Swamy opinions in Twitter.... దేశం దివాలా తీయ్య  బోతుందా.....? విద్యార్థులకు ఇంకా ఉద్యోగాలు రావా......? దేశం శవాల దిబ్బగ మార బోతుందా.....? కార్పొరేట్ కంపనీ చేతుల్లో రోబోట్ లా మారిన మోడీ పైన తెలిపిన అన్ని విషయాల మీద వివరణ ఇప్పుడు ఇస్తా....... మిత్రులారా దేశం అంతా కరోనాతో అల్లాడిపోతోంది ఎక్కడ చూసినా ఆక్సిజన్ కొరత ఏర్పడింది రోజు వేల మంది మృత్యువాత పడుతున్నారు అది ఈ దేశానికి అంత మంచిది కాదు.... మోడీ గారు ఇప్పుడున్న పరిశ్రమల్లో 15% సామర్ధ్యాన్ని మాత్రమే