నామ పార్టీ మారే ఒక్క రోజు ముందు నమస్తే తెలంగాణ లో ఈ వార్త ప్రచురించబడ్డది .మరి సిబిఐ దర్యాప్తు జరుగుతున్నా నామ ని పార్టీ లో బెదిరించి చేర్చుకున్నారు అనడానికి ఇంతకన్నా ఆధారం ఎం కావాలి.ఏ ఒక్క మీడియా సంస్ధలో ఈ వార్త రాలేదు.