గోదారి నీరు నేరుగా కృష్ణా కాలువకు పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువకు సంధానం   80 వేల ఎకరాల స్థిరీకరణ లక్ష్యం   రూ.15.45 కోట్ల అంచనా వ్యయం   ఆర్థిక శాఖకు చేరిన దస్త్రం ఈనాడు-అమరావతి పోలవరం కుడి కాలువను, కృష్ణా ఏలూరు కాలువతో అనుసంధానించి ఆ కాలువ కింద ఉన్న 80 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇందులో భాగంగా పోలవరం కుడి కాలువ 137.290 కిలోమీటరు వద్ద ఉన్న అండర్‌టన్నెల్‌ సమీపం నుంచి ఏలూరు కాలువ 36వ కిలోమీటరు వద్దకు మరో కాలువ తవ్వనున్నారు. ఇలా చేయడం వల్ల కృష్ణాలో నీళ్లు ల