చేతల్లో గోరంత..మాటల్లో కొండంత  విభజన హామీలపై భాజపా వాదనను తిప్పికొట్టిన తెదేపా  ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు, ఆ బిల్లుపైన పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చామని భాజపా చెబుతుండగా, అవన్నీ డొల్ల లెక్కలేనని తెదేపా వాదిస్తోంది. విభజన హామీలను నెరవేర్చేందుకు పదేళ్లు గడువున్నప్పటికీ 15 ఖండిస్తోంది. ఇరు పక్షాల వాదనలు క్లుప్తంగా ఇలా! అంశం: రెవెన్యూ లోటు భర్తీ  భాజపా: రాష్ట్రానికి రూ.3,979.5 కోట్లు రె