ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ప్రారంభించిన చంద్రబాబు 12-04-2018 13:43:48   గుంటూరు జిల్లా: మంగళగిరిలో ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ (ఇది తాత్కాలికం), పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. రూ. 18 కోట్ల వ్యయంతో ఆరు అంతస్తు