ఢిల్లీ: విశాఖలో పెట్రోలియం వర్సిటీకి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఏయూ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించేందుకు ఆంధ్రా యూనివర్సిటీతో మూడేళ్లకు కేంద్ర పెట్రోలియం సహజవనరుల శాఖ ఒప్పందం చేసుకుంది.