భగవంత్ కేసరి
👉 రెగ్యులర్ బాలకృష్ణ సినిమాలో ఉన్నట్లు డైలాగ్స్ మాత్రమే కాకుండా ఈ సినిమాని పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మార్చాడు దర్శకుడు అనిల్ రావిపూడి..
👉 శ్రీలీల చాలా బాగా నటించింది..
👉 తమన్ నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది..
👉 ఈ దసరాకి పూర్తి… pic.twitter.com/vU3GiBNOkI

— YJR (@yjrambabu) October 19, 2023