#BhagavanthKesari - ఎమోషన్స్ చక్కగా మేళవించిన యాక్షన్ ఎంటర్‌టైనర్.
My rating: 3/5

టైటిల్ రోల్‌లో #Balakrishna క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్‌లో ఆయన పర్ఫార్మెన్స్ ఈ మూవీకి ప్రధాన బలం. తన వయసుకు తగ్గ పాత్రలో బాలయ్య చేసిన సెటిల్డ్ పర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుంది. #AnilRavipudi తన…

— Yagna The Journalist (@yagnamurthy) October 19, 2023