వాలంటీర్స్ కమిటీ, రూట్ కోఆర్డినేషన్ కమిటీ, వసతుల కమిటీ, మీడియా కమిటీ, డెకరేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా పనిచేశాయి..లాఠీ దెబ్బలే తిన్నారా, తప్పుడు కేసులలో ఇరుక్కున్నారా, అక్రమ అరెస్టులయ్యారా, జైళ్లకే వెళ్లారా..? #NavaSakamBegins pic.twitter.com/jsB5YcJlPa

— VamsiKrishna Bandaru (@VKBandaru18) December 20, 2023