అచేతనంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీసు వ్యవస్థ !

సీఎం పైన రాయి పడిందని తెలిసిన తర్వాత కూడా ఎవరు వేశారో వెదికేందుకు కనీస ప్రయత్నం చేయని పోలీసులు. ఇది పలు అనుమానాలకు తావు ఇస్తోంది.

ఏపీ డీజీపీ పూర్తి స్థాయిలో వైఫల్యం చెందినట్లుగా విమర్శలు వస్తున్నాయి.

ఆపద్దర్మ ప్రభుత్వం ఉన్న సమయంలో…

— Telugu360 (@Telugu360) April 13, 2024