కర్మ ఫలం..??!

ఈ ఫోటోలో కనిపిస్తున్న ఎవరూ ఇప్పుడు కేసీఆర్ తో లేరు..!! చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తో సహా!

యాదృచ్చికమో ఏమో కానీ…ఒకే రోజున కేకే, కడియం శ్రీహరి ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి జంప్..!!

అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్…ఈ రోజు ఇలా!… pic.twitter.com/FvpqjEBRTm

— Telugu360 (@Telugu360) March 29, 2024