#TilluSquareReview: మ్యాజిక్ రిపీట్స్ !

Telugu360 Rating: 3/5

ఈ సినిమాకి క‌ర్త క‌ర్మ క్రియ అన్నీ సిద్దు జొన్న‌ల‌గ‌డ్డే. క‌థ‌కుడుగా ఎక్కువ మార్కులేం రావు కానీ, సంభాష‌ణ‌ల ర‌చ‌యిత‌గా నూటికి నూటొక్క మార్కులు వేయొచ్చు. టిల్లు పాత్ర‌ని పూర్తిగా అర్థం చేసుకొన్నాడు కాబ‌ట్టే.. అంత…

— Telugu360 (@Telugu360) March 29, 2024