విచారణకు డుమ్మా కొట్టిన అనిల్‌కు షాకిచ్చిన ఈడీ !

కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లలో ఈడీ అధికారుల విస్తృత సోదాలు. అనిల్ సోదరితో పాటు పలువురు బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.

లిక్కర్ స్కాం ద్వారా వచ్చిన సొమ్మును అనిల్ డైరక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఆస్తులు కొన్నట్లుగా గతంలో ఈడీ… pic.twitter.com/id7UEr7G4Y

— Telugu360 (@Telugu360) March 23, 2024