ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు లభించని ఊరట.

ఎనిమిది రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన రౌస్ ఎవెన్యూ కోర్టు. మనీలాండరింగ్ కేసు కింద అరెస్టు కావడంతో ఎంత కాలం జైల్లో ఉండాల్సి వస్తుందో చెప్పలేమంటున్న న్యాయవాదవర్గాలు. #KavithaArrested pic.twitter.com/nFnjgrAAt2

— Telugu360 (@Telugu360) March 16, 2024