కవితపై ఈడీ, ఐటీ అధికారుల గురి

కవిత ఇంట్లో ఈడీ, ఐటీ అధికారులు నాలుగు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ ప్రాంతంలో కవితకు కొత్తగా నిర్మించిన నివాసం ఉంది. అందులో నాలుగు గ్రూపులుగా విడిపోయి ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ఢిల్లీ… pic.twitter.com/k1zbGetTks

— Telugu360 (@Telugu360) March 15, 2024