బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పార్టీ మారకుండా ఆపేందుకు ఎర్రబెల్లి సహా పలువురు నేతలు ఆయనను హైదరాబాద్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఆరూరి రమేష్‌ను కిడ్నాప్ చేశారంటూ మధ్యలో బీజేపీ కార్యకర్తలు వారి కారును అడ్డుకున్నారు. ఆయనను బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కిషన్… pic.twitter.com/5ecxZRR6MU

— Telugu360 (@Telugu360) March 13, 2024