రాజమౌళి , ప్రభాస్ సినిమా లు తప్ప ప్రతి ఒక్క సినిమా లైఫ్ టైం హయ్యస్ట్ గ్రాస్ లని ఫస్ట్ వీక్ లోనే క్రాస్ చేసి USA లో కనీవినీ ఎరుగని రికార్డ్ కొట్టింది హనుమాన్

చిన్న హీరో ,చిన్న సినిమా ఏదో మహేష్ బాబు సినిమా ని మాత్రమే క్రాస్ చేసినట్టు troll చేసిన అభిమానులకు realization time…

— Telugu360 (@Telugu360) January 15, 2024