హిందూపురం బాలయ్య అడ్డా.💥

బాలయ్య పై పోటీకి వైసీపీ తరపున అభ్యర్థులు వస్తుంటారు పోతుంటారు కానీ హిందూపురం నియోజగవర్గానికి బాలయ్య ఒక్కడే. హిందూపురం ప్రజల కోసం బాలయ్య బాబు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు.

హ్యాట్రిక్ గెలుపు పక్కా.

జై బాలయ్య.#NandamuriBalakrishna #TDP pic.twitter.com/aF11KNFHci

— Vinod (@TDPNextGen) March 7, 2024