Jr ఎన్టీఆర్ గారు నా కట్టే కాలే వరకు నేను టీడీపి తో నే ఉంటాను అని చెప్పారు! ప్రస్తుతం ఆయన సినిమా ల్లో బిజీగా ఉన్నారు అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు! అతని లైఫ్ అతని ఇష్టం!
ఆయన ఎప్పుడు స్పందించాలి అనుకుంటారో అప్పుడు స్పందిస్తారు👌
- తేజస్వి గారు pic.twitter.com/xMHuu80KNb

— Sree ✨ (@sreemanth_) March 4, 2024