#HanuMan నైజాం డిస్ట్రిబ్యూటర్ మైత్రీ శశి స్పీచ్,,,
ఆ ఏరియాలో హనుమాన్ సినిమా
ఎదుర్కొన్న కష్టాలకు అద్దం పడుతోంది.
భగవంతుడున్నాడు.
అందుకే మిగిలిన సినిమాలు అన్నీ కలిసి ఎంత చేస్తాయో
హనుమాన్ ఒక్కటే అంత చేసేలా వుంది.

— devipriya (@sairaaj44) January 27, 2024