74 ఏళ్ళ పెద్దాయన్ని మాటలు అన్నంత తేలిక కాదు ఎండలో. ఆయన రోజుకి రెండు మూడు సభల్లో పాల్గొంటున్నారు రోజూ. ఇలా నామినేషన్ వెయ్యడానికే ఆపసోపాలు పడేవాళ్ళకి రాజకీయాలు ఎందుకో, ఇంట్లో పడుకోక! ఆల్రెడీ పక్కనున్నోళ్ళు తెల్ల జెండా ఊపుతున్నారు కూడా 😜😝😛😆😅 pic.twitter.com/Wxt2u0zkhu

— Ravi Vallabhaneni (ఆహ్వానిద్దాం యువ గళం) (@ravivallabha) April 25, 2024