జిల్లా: కృష్ణా అసెంబ్లీ: పెనమలూరు

బోడె ప్రసాద్
. .

సర్వేలు అతని గురించి ఏమి చెబుతున్నాయో తెలియదు. బాబు గారు "అహంకారం" లాంటి కారణాలు చెప్పారంట

2019 లో ఓడిపోయిన వెంటనే .. నియోజకవర్గం మొత్తం తిరిగి . . ప్రజలను కలిశాడు

Painful to watch their tears!#TDP #penamaluru pic.twitter.com/28GWpVvbe6

— NVK (@nvkrishna26) March 17, 2024