ఆంధ్రజ్యోతి కథనం:

కర్నూలు, నంద్యాల జిల్లాల లోని 14 నియోజకవర్గాలకు . . 9 చోట్ల ఖరారైన TDP అభ్యర్థులు.

1 సీటు జనసేన కు ఇస్తారా?

. .

6 నెలల క్రితం అయితే . .

కర్నూలు జిల్లాలో హోరాహోరీ పోరు

నంద్యాల జిల్లాలో స్వల్ప ఆదిక్తతలో YCP #TDP #YSRCP #AndhraPradeshElections2024 pic.twitter.com/cMuwyRbobk

— NVK (@nvkrishna26) February 2, 2024