మంగళగిరి నియోజకవర్గం కాజ గ్రామంలోని అపార్ట్మెంట్ వాసులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో పాల్గొన్నాను. స్థానికంగా ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. వర్షం వచ్చినప్పుడు రోడ్లు పిల్ల కాలువలను తలపిస్తున్నాయని, సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయాలని, భూగర్భ డ్రైనేజ్,… pic.twitter.com/6ud7lR5Qco

— Lokesh Nara (@naralokesh) April 22, 2024