టిడిపి అధినేత చంద్రబాబు గారి సారధ్యంలో తమ భవిష్యత్తు బాగుంటుందని నమ్మిన 9మంది మంగళగిరి నియోజకవర్గం వాలంటీర్లు టిడిపిలో చేరారు. వారికి పసుపుకండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించాను. వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు. వాలంటీర్ల వేతనాలను రెట్టింపు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.… pic.twitter.com/AOZRwIbSrl

— Lokesh Nara (@naralokesh) April 17, 2024