జగన్ దారుణ పాలనలో విషాదం ఇది. గిరిజనుల కన్నీటి వెతలు చూస్తే గుండె తరుక్కుపోతుంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో చినకోనెల గ్రామానికి చిన్నారి బిడ్డ శవాన్ని తండ్రి ఎనిమిది కిలోమీటర్లు తన చేతులపై మోసుకెళ్లిన ఘటన హృదయ విదారకంగా ఉంది. జగన్ రెడ్డి సభల్లో కనిపించే అంబులెన్సులు ఏజెన్సీ… pic.twitter.com/iRiANdrX2F

— Lokesh Nara (@naralokesh) April 10, 2024