మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి లోని వివిధ అపార్ట్మెంట్టుల్లో నివసిస్తున్న వారితో బ్రేక్ ఫాస్ట్ విత్ నారా లోకేష్ కార్యక్రమంలో భాగంగా భేటీ అయ్యాను. వారు ఎదుర్కుంటున్న సమస్యలు తెలుసుకున్నాను. నియోజకవర్గం, రాష్ట్ర అభివృద్ధి కి తీసుకోవాల్సిన చర్యల గురించి వారు అనేక సూచనలు ఇచ్చారు.… pic.twitter.com/uqsDfuAGN6

— Lokesh Nara (@naralokesh) March 20, 2024