మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి విశాఖపట్నంని సర్వనాశనం చేశాడు. తాను ఒక్కడు ఉండడానికి 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. ఎగిరిపోయే బస్టాప్ పెట్టాడు. తెగిపోయే ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించాడు.#BabuSuper6
#Shankharavam#AndhraPradesh pic.twitter.com/pa7ld9io4M

— Lokesh Nara (@naralokesh) March 7, 2024