బీసీలకు అండగా నిలిచింది మన పసుపు జెండా. బీసీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించింది తెలుగుదేశం పార్టీ. బీసీలకు రాజకీయ, ఆర్థిక, విద్య అవకాశాలు కల్పించి బీసీల సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తోంది టిడిపి.#JayahoBC #BCpartyTDP #TDPWithBCs #TDPJayahoBC#JayahoBCdeclaration#AndhraPradesh pic.twitter.com/qMQzBjg9Fw

— Lokesh Nara (@naralokesh) March 5, 2024