రైతుల త్యాగాలపై నిలిచిన ప్రజా రాజధాని అమరావతి పునాదులను పెకలించి, సమాధి చేయాలనుకున్న దుర్మార్గ పాలకుడి కుతంత్రాలను కళ్లకు కట్టినట్టు చూపించింది రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్. మూడుముక్కలాట గ్యాంగ్‌కి అసలు సినిమా ముందుంది. సినిమా యూనిట్‌కి నా అభినందనలు.#RaajadhaniFiles pic.twitter.com/vX0bgZGkv3

— Lokesh Nara (@naralokesh) February 14, 2024