నువ్వు పెళ్లి జరిపించే పురోహితుల్ని చూసుంటావ్,
— Srikanth Miryala (@miryalasrikanth) August 9, 2024
లేదా పెళ్లయ్యాక సామరస్యంగా విడిపోయేందుకు విడాకులు ఇప్పించే వకీళ్లని చూసుంటావ్,
కానీ నిశ్చితార్థం అయిన వాళ్లు ఎప్పడు విడిపోతారో చెప్పే నీఛనికృష్ట నిర్దయాహృదయుల్ని ఎప్పుడైనా చూశావా? మనిషిగా పుట్టినందుకు ఏదైనా మంచి మాట్లాడురా.