చంద్రబాబు గారికి న్యాయం జరగాలని కాంక్షిస్తూ... టీడీపీ బాపట్ల ఇంచార్జ్ వేగేశ్న నరేంద్ర వర్మ బాపట్లలో తీర్చిదిద్దిన బీచ్ ఆర్ట్ ఇది. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, ఐటీడీపీ కార్యకర్తలు, నియోజకవర్గ టీడీపీ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొని బాబుగారికి సంఘీభావం తెలిపారు… pic.twitter.com/9rB2E0E8b5

— Srini Manne #YuvaGalam (@mannesrini) September 21, 2023