నిజం గెలవాలి యాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం,తోటపల్లి గ్రామంలో చంద్రబాబు గారి అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన పార్టీ కార్యకర్త బెజవాడ రామారావు కుటుంబాన్ని పరామర్శించాను#NijamGelavaliYatra pic.twitter.com/rgTeWfXT5o

— Nara Bhuvaneswari (@ManagingTrustee) March 28, 2024