లేపాక్షి మండలంలో బాలయ్య ఎన్నికల ప్రచారం!

లేపాక్షి మండల పరిధిలో నందమూరి బాలకృష్ణ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్యకు మహిళలు హారతులు పట్టారు. లేపాక్షి ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు.

ఓ మహిళ కొమ్ము ఊది స్వాగతం పలికారు. లేపాక్షి బస్టాండులో ఆయన ర్యాలీ… pic.twitter.com/T4F5J40aDQ

— manabalayya.com (@manabalayya) April 24, 2024