భగవంత్ కేసరి సినిమా ఘనవిజయం సాధించిన సందర్బంగా #బెంగళూరులో అనుపమ థియేటర్ దగ్గర ఆదివారం నాడు నిరుపేదలకు #అన్నదానం కార్యక్రమం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ అభిమానులు👏♥️#NandamuriBalakrishna #BhagavanthKesari #BlockbusterBhagavanthKesari@Shine_Screens @AnilRavipudi @MusicThaman pic.twitter.com/w4RZISUm28

— manabalayya.com (@manabalayya) October 23, 2023