17 ఏళ్లలో రాష్ట్ర స్థాయి మెయిన్ లీగ్ లోకి రావడం అసాధారణం....

ఒక సాధారణ ఇండిపెండెంట్ zptc గా ప్రస్థానం మొదలెట్టి.....చాలా తక్కువ సమయంలో ఎదిగాడు రేవంత్ రెడ్డి గారు

చంద్రబాబుగారు కూడా 10 ఏళ్లలో రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిపోయారు 1975-85 లలో... pic.twitter.com/njoNkijHkj

— మన ప్రకాశం (@mana_Prakasam) November 30, 2023