విజయవాడ నుండి రాజమండ్రి బయలుదేరిన సిఐడీ అధికారులు....ఉదయం 9.30 నుండి సాయంత్రం 5గంటల వరకు విచారణ.... ప్రతి గంటకు 5నిమిషాలు పాటు సీబీన్ గారికి విరామం....మధ్యాహ్నం 1గంట నుంచి 2గంటల వరకు భోజన విరామం....విచారణకు ముందు విచారణ తర్వాత వైద్య పరీక్షలు. న్యాయవాదుల సమక్షంలో విచారణ...

— మన ప్రకాశం (@mana_Prakasam) September 23, 2023