అతి త్వరలో మంగళగిరి, ప్రత్తిపాడు, తెనాలి, చిలకలూరిపేట సమన్వయకర్తలను మార్చనున్న వైసిపి

అక్కడ టిడిపి జన సేన అభ్యర్థుల ప్రకటనతో అధికార పార్టీ అలర్ట్ అయింది

బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న నేతలనే బరిలోకి దింపాలని జగన్ ఆలోచన

రెండ్రోజుల్లో ఈ నియోజక వర్గాలపై పూర్తి క్లారిటీ రానుంది..

— మన ప్రకాశం (@mana_Prakasam) February 25, 2024