ఒక్క సభ పెట్టాలి..
అంటే నేషనల్ హైవే తవ్వెయ్యాలి.
ఇంటర్ పరీక్ష ఆపేయాలి.
పచ్చని చెట్లు కొట్టేయ్యాలి.
పంట కాలువలు పూడ్చేయ్యాలి.
ఆరేడు జిల్లాల్లో బస్ లు ఆపేయాలి.
ఇంత విధ్వంసం జరిగితే గానీ సభ జరగదు.
అది సిద్ధం కాదు సామాన్య ప్రజల జీవితాల మీద నువ్వు చేసే యుద్ధం.. pic.twitter.com/UzQENuyHlt

— మన ప్రకాశం (@mana_Prakasam) February 3, 2024