ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్ - హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం... నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ...అరెస్ట్ !

ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న… pic.twitter.com/BZH4Bn8Rr8

— మన ప్రకాశం (@mana_Prakasam) January 30, 2024