రిమాండ్

రిపోర్టులో అప్పటి అధికారులని "చంద్రబాబు గూండాలు" అనడమేంటి?
మరి ఇప్పుడు సీఐడీ అధికారులను జగన్ గూండాలు అనుకోవచ్చా?
చంద్రబాబు తరపు లాయర్ హరీష్ సాల్వే వాదనలు..

అక్రమంగా
ఒక్క రోజు జైల్లో ఉన్నా అది మానవ హక్కుల ఉల్లంఘనే..!

రోమిలా థాపర్ కేసు ప్రస్తావించిన హరీష్ సాల్వే pic.twitter.com/QpeGBRGDo0

— మన ప్రకాశం (@mana_Prakasam) September 19, 2023